పలాస నియోజకవర్గం అభివృద్ధి గురించి వివరించిన ఎమ్మెల్యే

79చూసినవారు
పలాస టిడిపి కార్యాలయంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గడిచిన 50 రోజుల్లో పలాస నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఎన్డీయే ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను 98% పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతి 60 రోజులకు పలాస నియోజకవర్గం పరిధిలో జరిగే అభివృద్ధి పనులు గూర్చి మీడియాకు వివరిస్తామని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్