అరుదైన గుడ్లగూబ

5309చూసినవారు
పాతపట్నం రామాలయం వీధిలో నివాసం ఉంటున్న అప్పలస్వామి మాష్టారు ఇంటి వద్ద అరుదైన గుడ్లగూబ జాతికి చెందిన పక్షి కనిపించింది. కాకులు విపరీతంగా అరుస్తూ ఉండడం, కుక్కలు గుంపులుగా గేటు వద్ద మొరుగడంతో బయటకు వచ్చి చూసేసరికి ఈ గుడ్లగూబ కనిపించింది. దీంతో అటుగా వెళ్లే పిల్లలు, పెద్దలు వారు అరుదైన ఈ గూబను చూస్తూ ఆశ్చర్యపోతున్నారు..

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్