హిరమండలం: నేడు తపాలా కార్యాలయంలో ఆధార్ సేవలు

66చూసినవారు
హిరమండలం: నేడు తపాలా కార్యాలయంలో ఆధార్ సేవలు
హిరమండలం తపాలా కార్యాలయంలో గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయింత్రం 4 వరకు ఆధార్ శిబిరం నిర్వహిస్తున్నట్లు సబ్ డివిజన్ తపాలా అధికారి విక్రమ్ తెలిపారు. జాతీయ తపాలా వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు

సంబంధిత పోస్ట్