కలమటతో భేటీకి ప్రయత్నించిన మామిడి కి భంగపాటు

7782చూసినవారు
పాతపట్నం నియోజకవర్గంలో మామిడి గోవిందరావుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో. పార్టీలో అందరిని కలుపుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ఆదివారం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తిని కలుసుకునేందుకు మామిడి గోవిందరావు మాతల గ్రామానికి వెళ్లారు. మామిడిని కలవడం కలమటకు ఇష్టం లేదని, గుమ్మం దగ్గర నుంచి మామిడి గోవిందరావును కలమట కుమారుడు పంపించేయడంతో మామిడి వెనుదిరిగారు. టిడిపి నేతల్లో ఆందోళన నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్