పాతపట్నం: పెదూరులో 300 లీటర్ల బెల్లం ఊట ద్వంసం

62చూసినవారు
పాతపట్నం మండలం పెదూరులో సోమవారం 300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సీఐ కృష్ణారావు తెలిపారు. పెదూరు గ్రామానికి సమీపంలో నాటు సారా తయారు చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బంది దాడి చేసి ఈ బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఇప్పుటికే పాతపట్నం సర్కిల్ పరిధిలో ఉన్న అన్ని మండలాల్లో దాడులు నిర్వహిస్తున్నమన్నారు.

సంబంధిత పోస్ట్