పాతపట్నం: ఆర్మీ జవాన్ల సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే

68చూసినవారు
దేశంలో ఆర్మీ జవాన్ల సేవలు మరువలేనివని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. సోమవారం పాతపట్నం మండల కేంద్రంలోని మాజీ సైనికు ఉద్యోగుల సంక్షేమ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయ్యిందని సైనికుల సంక్షేమం కోసం రూ. 10 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్