ఉపాధి కూలీలకు ఓట్లు అభ్యర్థించిన ఎమ్మెల్యే

51చూసినవారు
ప్రజా రంజక పాలన కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. ఆమె శనివారం నాడు పాతపట్నం మండలంలోని సరాలి, చంగుడి గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి ఉపాధి వేతన ద్వారాలకు రాష్ట్రం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు మళ్ళీ జగన్ మోహన్ రెడ్డిని గెలిపించడం ద్వారా అభివృద్ధి సంక్షేమాలు కొనసాగుతాయని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్