మెలియాపుట్టిలో గాలివాన బీభత్సం

16481చూసినవారు
వాతావరణంలో మార్పుల కారణంగా సోమవారం సాయంత్రం నుంచి పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలంలో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. ఇటీవల వాతావరణ శాఖ మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని ప్రకటించిన నేపథ్యంలో విపరీతమైన గాలితో కూడిన వర్షం మొదలైంది. సాయంత్రం కావడంతో పలు పనులు ముగించుకుని ఇళ్లకు చేరాల్సిన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్