Sep 14, 2024, 10:09 IST/
మత్తు వదలరా-2 చిత్రం మొదటి రోజు కలెక్షన్లు ఎంతంటే?
Sep 14, 2024, 10:09 IST
శ్రీసింహ, ఫారియా అబ్దుల్లా, సత్య ప్రధాన పాత్రల్లో దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’. నిన్న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా రూ.5.3 కోట్ల గ్రాస్‌ను అందుకొని అదరగొట్టింది. అలాగే ఈ వీకెండ్లో ఈ సినిమా మరింత సాలిడ్ నంబర్స్ అందుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కామెడీ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది.