సరుబుజ్జిలిలో గాంధీ జయంతి వేడుకలు

59చూసినవారు
సరుబుజ్జిలిలో గాంధీ జయంతి వేడుకలు
సరుబుజ్జిలి పంచాయితీలో గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీజి కళలు గన్న గ్రామ స్వరాజ్యంనకు ప్రతీకగా సరుబుజ్జిలి గ్రామపంచాయితీలో నూతనంగా నిర్మించిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రంను ప్రారంభించారు. గాంధీ జయంతి పురస్కరించుకొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పంచాయతీ కార్యదర్శి సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్