Mar 14, 2025, 05:03 IST/వేములవాడ
వేములవాడ
కోనరావుపేట: హోలీ పండుగ సెలబ్రేషన్స్
Mar 14, 2025, 05:03 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో శుక్రవారం ఉదయం ప్రజలు ఘనంగా హోలీ పండుగ జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు ఆప్యాయతతో రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అందరికీ హోలీ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితం రంగుల మయంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.