డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. ఎగిరి పడ్డారు (వీడియో)

71చూసినవారు
గుజరాత్‌లోని గోరఖ్‌పూర్-ఖుషీనగర్ హైవేపై శుక్రవారం ఊహించని ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు బైక్‌పై వేగంగా దూసుకొచ్చారు. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. వీరిని మరో బైకర్ ఢీకొట్టి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్