బాలుడిని కొట్టి ప్రైవేట్ పార్ట్స్‌లో కారం చల్లారు (వీడియో)

85చూసినవారు
యూపీలోని మీర్జాపూర్‌లో జరిగిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మొబైల్ చోరీ చేశాడనే ఆరోపణలతో ఓ బాలుడిపై గ్రామపెద్దలు పన్నాలాల్ కుమారుడు కోటేదార్ బబ్లూ, ఇతరులు దాడి చేశారు. అనంతరం స్తంభానికి కట్టేసి హింసించారు. అంతటితో ఆగకుండా బాలుడి ప్రైవేట్ పార్ట్స్‌లో కారం పెట్టారు. నిందితులకే పోలీసులు వత్తాసు పలికినట్లు తెలుస్తోంది. చివరికి 2 క్వింటాళ్ల వడ్లు విక్రయించి బాలుడిని తండ్రి విడిపించుకున్నాడు.

సంబంధిత పోస్ట్