శేషాచలం అడవుల్లో విద్యార్థులు మిస్సింగ్

53చూసినవారు
శేషాచలం అడవుల్లో విద్యార్థులు మిస్సింగ్
AP: రైల్వే కోడూరు శేషాచలం అడవుల్లో విద్యార్థులు తప్పిపోయారు. శ్రీకాళహస్తికి చెందిన ఆరుగురు విద్యార్థులు వాటర్ ఫాల్స్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే శేషాచలం అడవుల్లో వారు తప్పిపోయారు. తిరుగు ప్రయాణంలో వారు తప్పిపోయినట్లు తెలుస్తోంది. విద్యార్థుల మిస్సింగ్‌పై పోలీసులకు తోటి స్నేహితులు ఫిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్