పాలనాయుడుపేట లో ఘనంగా అయ్యప్ప తిరువీదీ కార్యక్రమం

866చూసినవారు
సంతబొమ్మాలి మండలం నౌపడ పంచాయతీ పాలనాయుడుపేట శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సన్నిధానం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం అయ్యప్ప స్వామి తిరువీది మహోత్సవం నిర్వహించారు.సన్నిదాన గురుస్వాములు, చుట్టు ప్రక్కల1000మంది స్వాములు,ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ప్రారంభించారు.జగన్నాధపురం,కూర్మనాధపురం,నౌపడ గ్రామాల్లో ఊరేగింపుగా బయలుదేరారు.మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి దీపాలతో ఊరేగింపుగా తిరువీధి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్