పాలనాయుడుపేటలో బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ

369చూసినవారు
పాలనాయుడుపేటలో బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ
సంతబొమ్మాలి మండలం నౌపడ పంచాయతీ పాలనాయుడుపేట గ్రామంలో టిడిపి శ్రేణులు శుక్రవారం భవిష్యత్ గ్యారెంటీ. బాబు షూరిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ నెంబర్ 173 పొలింగ్ బూత్ సంబంధించి ఇంటింటికి వెళ్లి టిడిపి మేనిఫెస్టో పై ప్రచారం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు అమలు చేసే ప్రమాణ పత్రాన్ని అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్