ముమ్మరంగా సాగుతున్న ఉపాధి హామీ పనులు

1476చూసినవారు
టెక్కలి, పరిధిలోని గోపీనాథపురం లో ఈరోజు ఉపాధి హామీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి, నైరుతి రుతుపవనాలు వలన అక్కడ అక్కడ చిన్న పాటి జల్లులు పడటం వలన కూలీలు తమ చెరువు అభివృద్ధి కోసం ఉదయం మూడు సాయంత్రం మూడు గంటలు చొప్పున పని వేగవంతం చేసారు. ఈ ఉపాధి హామీ పథకం తో మా ఊరిలో సుమారు 150 మంది లబ్ధిదారులు లబ్ది పొందారు అని స్థానిక 7వ వార్డు ధవళ కుశుడు 8వ వార్డు సభ్యులు బొంగు లోకనాదం మీడియా ముందు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్