న్యూజిలాండ్ 402 పరుగులకు ఆలౌట్

83చూసినవారు
న్యూజిలాండ్ 402 పరుగులకు ఆలౌట్
భారత్ తో తొలిటెస్టు తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 402 పరుగులకు ఆలౌటైంది. దీంతో 356 పరుగుల ఆధిక్యత సాధించింది. రచిన్ రవీంద్ర 134, కాన్వే 91, టిమ్ సౌథీ 65, విల్ యంగ్ 33 పరుగులు చేశారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ చెరో 3 వికెట్లు, సిరాజ్ 2, అశ్విన్, బుమ్రా తలో వికెట్ తీశారు. టీమ్ ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ 46 స్కోరుకే కుప్పకూలిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్