యామల పేటలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

1374చూసినవారు
యామల పేటలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు
సంతబొమ్మాళి మండలం యామలపేట గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ సరస్వతిదేవి పంచరాత్రుల పూజా కార్యక్రమం సందర్భంగా ఈ నెల 19 నుండీ 22 వరకు జిల్లా స్థాయి ఓపెన్ టోర్నమెంట్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఆసక్తిగల టీంలు సంప్రదించవలసిందిగా బుధవారం కమిటీ వారు కోరారు. ప్రధమ బహుమతి గా రూ. 20 వేలు ద్వితీయ బహుమతి గా 15వేలు, తృతీయ & చతుర్ధి బహుమతిగా 8 వేలు. వివరాలకు 75692243492, 80085341063, 62813278404, 6303688030 సంప్రదించండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్