రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి ధ్యేయం

79చూసినవారు
రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి ధ్యేయం
నందిగాం మండలం నర్సిపురం పిఎసిఎస్ కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి బుధవారం ప్రారంభించారు. ఎంపీపీ మాట్లాడుతూ సిబ్బంది రైతులకు అందుబాటులో ఉందాలని, ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు ధాన్యం విక్రయాల్లో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్ని ఆర్బికేల వద్ద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు జరిగిందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్