నందిగాం: గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

650చూసినవారు
నందిగాం: గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
నందిగాం శాఖా గ్రంథాలయంలో నందిగాం గ్రంధాలయ అధికారి ఎస్. ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వివిధ కథలు, పద్యాలు మరియు గ్రంథాలయం పట్ల అవగాహన కల్పించారు. గ్రంథాలయంలో వివిధ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సహయకురాలు కె. రాములమ్మ, రీడర్స్ , విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్