నందిగాం మండలం తురకలకోట చర్చి వద్ద బుధవారం జరిగిన టెక్కలి నియోజకవర్గ ఫాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్
జగన్ మోహన్ రెడ్డి గారు నిరంతరం పాటుపడుతున్నారని అన్నారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.