నందిగాం గ్రంథాలయంలో చదవడం మాకిష్టం కార్యక్రమం

581చూసినవారు
నందిగాం గ్రంథాలయంలో చదవడం మాకిష్టం కార్యక్రమం
నందిగాం శాఖా గ్రంథాలయంలో నందిగాం గ్రంధాలయ అధికారి ఎస్. ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమము నిర్వహించడం జరిగింది. అదే విధంగా విద్యార్థులు అందరికీ వివిధ కథలు, పద్యాలు, గ్రంథాలయం పట్ల అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ సమయం వృధా చెయ్యకుండా గ్రంథాలయాన్ని వినియోగించుకొని విజ్ఞాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్