నందిగాం గ్రామంలో రెండు రంగులతో మందారం

1547చూసినవారు
నందిగాం గ్రామంలో రెండు రంగులతో మందారం
నందిగాం గ్రామంలో ప్రగడ గిరిఇంట్లో ఉన్న మందారం మొక్క రెండు వర్ణాలతో ఒకే పువ్వు పూసి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.మందారం మొక్క గంధం రంగు పూలను పూసేది అని గిరి తెలిపారు.బుధవారం మాత్రం అదే మొక్కకు పూసిన ఒకే పువ్వులో ఎరుపు,గంధం రెండు వర్ణాలు ఉండటంతో గ్రామస్తులు పువ్వును చూసేందుకు ఆసక్తిగా వచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్