ఆనందోత్సవాలు జరుపుకున్న టీడీపి, జనసేనా కార్యకర్తలు

67చూసినవారు
ఆనందోత్సవాలు జరుపుకున్న టీడీపి, జనసేనా కార్యకర్తలు
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో మంగళవారం చంద్రబాబునాయుడు మద్యంతర బెయిల్ పై విడుదల సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి కేకును కట్ చేసి బాణాసంచాలు కాల్చుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. న్యాయం గెలిచింది అని నినాదంతో బాబుతో నేను అని, జై బాబు అంటూ ఆనందోత్సవాలతో మునిగితేలారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్