టెక్కలి: ట్రాన్స్ జెండర్స్ కు ఉద్యోగాలు కల్పించాలి'

68చూసినవారు
ట్రాన్స్ జెండర్ కు రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కాశీ విశ్వేశ్వర సేవా సంఘం ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హరి కోరారు. ఆదివారం టెక్కలిలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కూటమి ప్రభుత్వం ట్రాన్స్ జెండర్లకు రూ. 4వేల పింఛన్ ఇచ్చి ఆదుకుందని అన్నారు. దూర విద్య ద్వారా డిగ్రీలు సంపాదించామని, ఉద్యోగ అవకాశాలు కల్పించి ట్రాన్స్ జెండర్లకు జీవనభృతి కల్పించి ఆదుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్