టెక్కలి: వైసిపి కార్యకర్తలకు అండగా నిలుస్తాం: పేరాడ తిలక్

83చూసినవారు
టెక్కలి: వైసిపి కార్యకర్తలకు అండగా నిలుస్తాం: పేరాడ తిలక్
వైసీపీ కార్యకర్తలు, నాయకులపై నమోదవుతున్న కేసుల పట్ల అధైర్య పడవద్దని టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జ్ పేరాడ తిలక్ అన్నారు. కూటమి నాయకుడు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు టెక్కలికి చెందిన 25 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలకు పోలీసులు 41ఎ నోటీసులు ఇవ్వడంతో ఆ నాయకులు కార్యకర్తలను తిలక్ సోమవారం కలిసి ధైర్యం చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్