నష్టపోయిన ప్రతి రైతునీ ఆదుకుంటాం:మంత్రి ధర్మాన

76చూసినవారు
నష్టపోయిన ప్రతి రైతునీ ఆదుకుంటాం:మంత్రి ధర్మాన
వర్షభావ పరిస్థితుల వలన కరువు ఏర్పడి నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటామని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు హామీ ఇచ్చారు. సోమవారం నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి స్వగృహంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. పూర్తిగా వరి పంట ఎండిపోయి రైతాంగానికి నష్టమని రైతులని ఆదుకోవాలని తిలక్ మంత్రిని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్