Dec 04, 2024, 10:12 IST/
‘ఆదిత్య 369’ సీక్వెల్‌పై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
Dec 04, 2024, 10:12 IST
‘ఆదిత్య 369’ సీక్వెల్ గురించి నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ
ఆదిత్య 369 సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ను తెరకెక్కించనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని అలాగే ఈ మూవీలో తన తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా పరిచయం కానున్నట్లు పేర్కొన్నారు.