VIDEO: మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య చేసుకున్న యువకుడు

73చూసినవారు
AP: అన్నమయ్య జిల్లాలోని బుధవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రామాంజనేయులు అనే వ్యక్తి తన సొంత పొలంలో బాదం చెట్టుకు ఉరి వేసుకొని విగత జీవిగా కనిపించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతుడిని పరిశీలించి పోస్టుమార్టం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం తాగొద్దన్నందుకు యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్