హైదరాబాద్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన CM రేవంత్

61చూసినవారు
హైదరాబాద్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన CM రేవంత్
హైదరాబాద్‌లో సుందరీకరణ, పచ్చదం పెంపొందించి అహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ ప్రారంభించారు. శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్‌లో సరికొత్త హంగులతో అభివృద్ధి చేసిన ఎకోటూరిజం, వృక్ష క్షేత్రం, వర్చువల్ వైల్డ్‌లైఫ్ మాడల్ సఫారీలను బుధవారం సీఎం ప్రారంభించారు. అలాగే పాల్వంచ, సత్తుపల్లి డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్