డిసెంబర్ 12న గోవాలో కీర్తి సురేశ్ వివాహము

71చూసినవారు
డిసెంబర్ 12న గోవాలో కీర్తి సురేశ్ వివాహము
తెలుగు హీరోయిన్ కీర్తి సురేశ్‌ త్వరలో పెళ్లికూతురు కాబోతుంది. తన స్నేహితుడైన ఆంథోనీ అట్చి, కీర్తి సురేశ్ ప్రేమ వివాహం చేసుకోనున్నారు. అయితే వీరి పెళ్లి డిసెంబర్ 12న గోవాలో హిందూ సంప్రదాయ ఆచారాల ప్రకారం జరగనుంది. ఈ పెళ్లి వేడుకకు కొద్దిమంది అతిథులు, సన్నిహిత కుటుంబం, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇంకా ఈ పెళ్లికి హాజరయ్యే అతిథులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉండనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్