స్కూళ్లకు వేసవి సెలవులు.. ఎప్పటినుంచంటే?

57చూసినవారు
స్కూళ్లకు వేసవి సెలవులు.. ఎప్పటినుంచంటే?
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకూ 49 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ జూన్ 12వ తేదీన స్కూళ్లు తిరిగి తెరుచుకుంటాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్