టీడీపీ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం ప్రారంభమైంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి
టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జులు, అనుబంధ సంస్థ ప్రతనిధులు హాజరయ్యారు. చంద్రబాబు అరెస్ట్ కావడంతో ఆయన లేకుండా లోకేష్ అధ్యక్షతన జరుగుతున్న తొలి సమావేశంగా చెప్పవచ్చు.
జనసేన సమన్వయంతో పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సన్నద్ధం చేయటమే ప్రధాన అజెండాగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.