నేడు బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ సమావేశం

56చూసినవారు
నేడు బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ సమావేశం
నేడు రాజమండ్రిలో బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, సోమువీర్రాజుతో పాటు ముఖ్య నేతలు రానున్నారు.

సంబంధిత పోస్ట్