ఉగ్రదాడి.. ఏపీ జవాన్ వీర మరణం

82చూసినవారు
ఉగ్రదాడి.. ఏపీ జవాన్ వీర మరణం
జమ్ముకశ్మీర్‌లోని డోడా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో భారత్ సైన్యంలోని కెప్టెన్‌తో సహా నలుగురు సైనికులు వీర మరణం పొందారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన జవాన్ రాజేష్ కూడా ఉన్నారు. ఆయన సొంత ఊరు సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామం. బుధవారం రాత్రి విశాఖ ఎయిర్‌పోర్టుకు రాజేష్ పార్థీవ దేహం రానుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్