AP: బీజేపీ నాయకురాలు, నటి మాధవీ లతపై తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెకు ఎలాంటి గొప్ప పేరు లేదని, ఆమె ఒక ప్రాస్టి** అని సంచలన ఆరోపణలు చేశారు. ఈ నెల 31న మాధవీ లత మహిళలను అవమానించేలా మాట్లాడారన్నారు. బీజేపీ నేతలు ఆమెను పార్టీలో ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావడం లేదన్నారు.