విహారిని అందుకే తొలగించాం.. ఏసీఏ సంచలన లేఖ

85చూసినవారు
విహారిని అందుకే తొలగించాం.. ఏసీఏ సంచలన లేఖ
ఆంధ్ర క్రికెట్‌ను తాను ఆడబోనని హనుమ విహారి సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనికి ఆంధ్ర క్రికెట్ అసోసియేష్ (ఏసీఏ)ని బాధ్యుడిని చేయడం రచ్చలేపింది. దీనిపై తాజాగా ఏసీఏ స్పందించింది. ‘హనుమ చేసిన ఆరోపణలు మా దృష్టికి వచ్చాయి. జట్టులోకి విహారి రావడం, పోవడం వల్ల యువ ఆటగాళ్లు అవకాశాలు కోల్పోతున్నారు. ఇతర ఆటగాళ్లను బెదిరించేవాడు. అతనిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు అతడ్ని తొలగించాం’. అని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్