ఆ బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డే: మదన్

84చూసినవారు
ఆ బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డే: మదన్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డే తన బిడ్డకు తండ్రి అని తన భార్య శాంతినే తనకు చెప్పిందని మదన్ మోహన్ శుక్రవారం మీడియాతో చెప్పారు. లీగల్‌గా ఆ బిడ్డకి తన పేరు తండ్రిగా ఉందన్నారు. విశాఖ ఆస్పత్రిలో చూస్తే సుభాష్ రెడ్డి పేరు చూసి షాకయ్యానన్నారు. ఆయనకి ఫోన్ చేసి వివరాలు అడిగానని మదన్ తెలిపారు. ఆ బిడ్డకి తనకూ ఎలాంటి సంబంధమూ లేదని సుభాష్ అంటున్నాడని, శాంతి మాత్రం సుభాష్ రెడ్డినే ఆ బిడ్డకు తండ్రి అని చెబుతోందన్నారు. డీఎన్ఏ టెస్ట్‌తో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్