YS జగన్ ముందు మిలియన్ డాలర్ల ప్రశ్న!

63చూసినవారు
YS జగన్ ముందు మిలియన్ డాలర్ల ప్రశ్న!
AP: పులివెందుల, కడప జిల్లాలోని పరిస్థితులు వైఎస్ జగన్‌కు సమస్యగానే ఉన్నాయి. గతంలో జగన్ ప్రవర్తించిన తీరుపై ఆయనకు ప్రశ్నలే ఎదురవుతున్నాయట. తప్పులు ఎత్తి చూపుతుంటే నాయకులకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి కూడా ఏర్పడిందని రాజకీయ నిపుణులు అంటున్నారు. నేనున్నానని జగన్ భరోసా ఇస్తున్నా వినిపించుకునే నాయకుడు అయితే కనిపించడం లేదట. ఈ పరిణామాలను జగన్ ఎలా సర్దుబాటు చేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్