అలర్ట్.. రేపే సీఏ ఫైనల్ ఫలితాలు విడుదల!

71చూసినవారు
అలర్ట్.. రేపే సీఏ ఫైనల్ ఫలితాలు విడుదల!
CA అభ్యర్థులకు బిగ్ అలర్ట్. నవంబర్-2024 కు సంబంధించి పరీక్ష తుది ఫలితాలను రేపు సాయంత్రం విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇన్సిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://icai.nic.in/caresult/ ద్వారా తమ రిజిస్ట్రేషన్ నంబర్,  రోల్ నంబర్ వంటి వివరాలు నింపి ఫలితాలను చెక్ చేసుకోవాలని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్