కొబ్బరి నీళ్లతో తులసి ఆకులను కలిపి తీసుకుంటే కిడ్నీలో రాళ్ళకు చెక్

75చూసినవారు
కొబ్బరి నీళ్లతో తులసి ఆకులను కలిపి తీసుకుంటే కిడ్నీలో రాళ్ళకు చెక్
కొబ్బరి నీళ్లల్లో తులసి ఆకులను వేసుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది. తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్ నుంచి దూరం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కిడ్నీలో రాళ్ళ సమస్యతో బాధపడేవారు రోజూ తాగితే ఆ సమస్య నుంచి బయట పడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్