కొట్టుకుపోయిన డ్యామ్ గేటు.. సీఎం చంద్రబాబు ఆరా

609చూసినవారు
కొట్టుకుపోయిన డ్యామ్ గేటు.. సీఎం చంద్రబాబు ఆరా
తుంగభద్ర డ్యామ్ 19వ గేటు వరదలో కొట్టుకుపోయింది. దీనిపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు అధికారులకు ఫోన్ చేసి పరిస్థితులపై ఆరా తీశారు. తుంగభద్ర డ్యామ్ అధికారులు, నిపుణులతో మాట్లాడామని, వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్