పట్టపగలే ఆలయంలో చోరీ

566చూసినవారు
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో చోరీ జ‌రిగింది. పురాతన పంచలోహ ఉత్సవ విగ్రహం, ఇత్తడి పళ్లెం, ఇత్తడి గంట చోరీకి గురైన‌ట్లు పూజారులు గుర్తించారు. దుండగలు పట్టపగలే ఆలయంలోకి చొరబడి.. తాళాలు పగలగొట్టి చోరీ చేసినా ఆలయ అర్చకులు, అధికారులు గుర్తించ‌లేద‌ని తెలుస్తోంది. అయితే ఆల‌య ప్రాంగ‌ణంలో 16 సీసీ కెమెరాలు ఉన్న అవి ప‌నిచేయ‌ట్లేద‌ని స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్