టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు

2905చూసినవారు
టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
గోపాలపురం టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ అధిష్టానం మద్దిపాటి వెంకటరాజుకు టికెట్ కేటాయించింది. దాంతో మద్దిపాటి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు భారీ నిరసనలు చేపట్టారు. ‘మద్దిపాటి వద్దు.. ఇంకెవరైనా ముద్దు’ అంటూ మూళ్లపూడి వర్గీయులు ప్లకార్డులతో ఆందోళనలు చేస్తున్నారు. మద్దిపాటిని వెంటనే మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్