‘యువతలో పెరిగిన ఆల్కహాల్, ఈ-సిగరెట్ల వాడకం’

54చూసినవారు
‘యువతలో పెరిగిన ఆల్కహాల్, ఈ-సిగరెట్ల వాడకం’
యువత ఆల్కహాల్, ఈ-సిగరెట్లను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు WHO కీలక డేటా విడుదల చేసింది. యూరప్, మధ్య ఆసియా, కెనడాలో 11, 13, 15 ఏళ్ల వయస్సు గల 2,80,000 మంది యువకుల నుంచి సేకరించిన సర్వేలో ఇది వెల్లడైంది. ఇందులో 15 ఏళ్లలోపు వారిలో 57 శాతం మంది కనీసం ఒక్కసారైనా మద్యం సేవించారని నివేదికలో పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్