ఏపీలో కాబోయే మంత్రులు వీరే?

2935చూసినవారు
ఏపీలో కాబోయే మంత్రులు వీరే?
ఏపీలో రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా రేపు ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మంత్రుల లిస్ట్ ఒక్కటి వైరల్‌గా మారింది. 12. నిమ్మల రామానాయుడు (TDP) - సమాచార శాఖ & ప్రజా వ్యవహారాలు. 13. బొండా ఉమా మహేశ్వర రావు (TDP)- నీటిపారుదల శాఖ 14. వెనిగండ్ల రాము (TDP)- యువత & క్రీడలు, వృత్తి నైపుణ్యం 15. కొల్లు రవీంద్ర (TDP)- బి.సి. సంక్షేమ శాఖ, చేనేత శాఖ 16. కన్నా లక్ష్మీ నారాయణ(TDP) - రవాణా శాఖ, రోడ్లు భవనాల శాఖ 17. నారా లోకేష్ (TDP)- ఐ.టీ. శాఖ, ఎన్.ఆర్.ఐ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖ 18. నాదెండ్ల మనోహర్ (JSP)- రెవెన్యూ శాఖ, తపాలా శాఖ

సంబంధిత పోస్ట్