నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

18107చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ఏపీలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. కొన్ని చోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు ఉన్నందున ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్