చంద్రగిరి: అమ్మవారి సేవలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

67చూసినవారు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం సాయంత్రం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి, ఏఈవో దేవరాజులు, ఇన్ స్పెక్టర్ ప్రసాద్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వారు అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్