వీల్ చైర్ మీదే పులివర్తి సుధారెడ్డి ఎన్నికల ప్రచారం

2595చూసినవారు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ. రంగంపేట పంచాయతీలో చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి తన భర్తను గెలిపించాలని కోరారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఆమె కాలికి గాయం కావడంతో వీల్ చైర్ మీదే ప్రచారం కొనసాగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్